News

ఝార్ఖంజ్​ మాజీ సీఎం, గిరిజన నాయకుడైన 81ఏళ్ల శిబూ సోరెన్​ మరణించారు. ఆయన గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడిన విధానం చరిత్రలో నిలిచిపోయింది. సీఎంగా, ఎంపీగా అనేక పర్యాయాలు ప్రజలకు సేవలందించారు.
Leo Weekly Horoscope: ఈ వారం సింహ రాశి జాతకులకు ధైర్యవంతంగా ఉండే నాయకత్వ లక్షణం మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీతో పనిచేసేవారి దృష్టి మీపై ఉంటుంది.